ఆర్కెస్ట్రా
నవ యుగానికి నాంది

మిత్రపురుగులకు అద్భుతమైన భద్రతతో సమర్థవంతమైన రైస్ BPH నిర్వహణ కోసం కొత్త జపనీస్ టెక్నాలజీ! జపాన్దేశపునూతనసాంకేతికత

ఇంకా చదవండి

అల్ ఐస్ వెల్

రైస్ ఆగ్రో ఎకో సిస్టమ్‌ను రక్షించడం.

మీ వరి పంటలో అధిక దిగుబడుల సాధనకు వరి పంటను దోమపోటు బారిన పడకుండా అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీ వరి పంటలో సుడిదోమ నివారణకు వివిధ రకాల కీటకనాశులను ఎక్కువగా ఉపయోగించడం వలన ప్రకృతి క్షీణతకు దారి తీస్తుంది. మిత్ర పురుగులైన సాలెపురుగులు, అక్షింతల పురుగులు, తేనెటీగలు,మిరిడ్ బగ్స్ మరియు తూనీగలు సంఖ్య తగ్గడానికి కారణమౌతుంది. హానికరమైన మందుల వలన మిత్రపురుగులు, ప్రకృతికే కాకుండా మీకు, మీ కుటుంబానికి కూడా నష్టం కలిగించవచ్చు. 
ఉన్నతమైన భావాలు కలిగిన రైతుగా ఈ అందమైన ప్రకృతిని దెబ్బ తినకుండా కాపాడుకోవలసిన భాద్యత మీ పై ఎంతో ఉన్నది. సుడిదోమ వలన కలిగే నష్టాలు గురించి చింతించకుండా ఈ ప్రకృతిని మీ కోసమే కాకుండా, మీ భావితరాల కోసం కూడా మీరు నష్టాల నుండి కాపాడుకోండి . నవ యుగానికి నాంది పలకండి. మా ఆర్కెస్ట్రాతో.  

ఖచ్చితమైన సాంకేతికత అవసరం.

నిచినో యొక్క సాంకేతికత రైతుల సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తుంది, అంటే పర్యావరణానికి హాని కలిగించకుండా BPH నియంత్రణ, ప్రయోజనకరమైన కీటకాలు తద్వారా వరి పొలాల వ్యవసాయ పర్యావరణ వ్యవస్థను కాపాడుతుంది. ఇది మిమ్మల్ని, మీ కుటుంబ ఆరోగ్యాన్ని మరియు సహజ వనరులను దెబ్బతినకుండా కాపాడుతుంది.

BPH నియంత్రణ, ఆర్కెస్ట్రాఇదినవయుగం

జపాన్దేశపునూతనసాంకేతికత

దీర్ఘకాలప్రభావం

ఆరోగ్యవంతమైనపంట. అధికదిగుబడి.

మిత్రపురుగులను సంరక్షిస్తుంది.

జపాన్ దేశపు నూతన సాంకేతికత

ఆర్కెస్ట్రా BPX ఆధారిత జపాన్ దేశపు నూతన సాంకేతికత బెంజ్ పైరిమాక్సన్   IRAC చే నూతన గ్రూపుకి చెందిన కీటకనాశని జపాన్ దేశపు పురుగుమందుల సంస్థలలో అగ్రగామి, నూతన సాంకేతికతల ఆవిష్కరణలలో మార్గదర్శి, మరియు మా మాతృసంస్థ అయిన నిహన్ నొహ్యకుచే BPX అభివృద్ధి చేయబడినది.

వినూత్నమైన పనిచేయు విధానం.

దోమలలో జరిగే ఎక్ డైసోన్ జీవక్రియలపై మరియు ఎక్ డైసోన్ టైటర్ తగ్గుదలను ఆలస్యం చేయుటలో ఆర్కెస్ట్రా ప్రభావం చూపుతుంది. దీనివల్ల దోమలలో రూపాంతరానికి అంతరాయం ఏర్పడి, దోమల మరణానికి కారణమౌతుంది.

దీర్ఘకాలప్రభావం - 14-21 రోజుల  వరకు  ప్రభావం

ఆర్కెస్ట్రా వాడినది     

UTC కంటే 95% తక్కువ BPH. 
మార్కెట్ ప్రమాణం కంటే 20% తక్కువ BPH

ప్రస్తుతం వాడుకలో ఉన్న దోమ మందులను సైతం నిరోధకత పెంచుతున్న దోమలపై కూడ BPX ఆధారిత ఆర్కెస్ట్రా సమర్ధవంతంగా పనిచేస్తుంది.  

వాడనిది

వినాశకరమైన BPH దాడి

మా అంతర్గత పరిశోధనల ద్వారా ఆర్కెస్ట్రా వాడనిదాని కన్నా అధిక దిగుబడులను గమనించడం జరిగింది.  

14-21 రోజుల వరకు ప్రభావం

సిఫారసు చేయబడ్డ విధంగా వాడినపుడు 14-21 రోజుల వరకు సుడిదోమ నుండి పంటను రక్షిస్తుంది.  
Long duration control effectively reduces the no. of sprays required to control the BPH thus saving in effort, time and money for the farmer.

నియంత్రణకు మించినది మొక్కల ఆరోగ్య ప్రయోజనాలు.

సిఫారసులనుటించండి: ​ఈ క్రింది సూచనలను (RRR) పాటించండి

Right Stage 
(సరియైనసమయం)  
దుబ్బుకు 8 కన్నా తక్కువ దోమలున్నపుడులేదా అధికంగా పిలకలు వచ్చు దశ

  • ఇది పూర్తిగా ప్రొఫైలాక్టికల్ గా పనిచేసే మందు కనుక దుబ్బుకు  8 కన్నా దోమలు తక్కువ ఉన్నపుడు పిచికారి చేయాలి. అధికంగా పిలకలు వచ్చే సమయంలో దోమ ఆశిస్తుంది కావున అప్రమత్తంగా ఉండాలి.  

Right Dose 
(సరియైనమోతాదు)
ఎకరాకు  400 మీ.లీ.  

  • ఎకరాకు  400 మీ.లీ. ఖచ్చితంగా వాడాలి. ద్రావణాన్ని ముందుగా తయారు చేసుకొని ఆ ద్రావణాన్ని అన్ని స్ప్రే పంపుల ట్యాంకులకు సమానంగా పంచాలి.  

Right Method  
(సరియైనవిధానం)
ఎకరాకు 200 లీ నీరు

  • మా ఆర్కెస్ట్రా ఫలితము పొందటానికి  200  లీటర్లు నీరు తప్పనిసరిగా వాడాలి సుడిదోమ పంట అడుగు భాగాన్ని ఆశిస్తుంది కనుక పిచికారి ద్రావణాన్ని అడుగు భాగానికి తగిలే విధంగా పిచికారి చేయాలి.  

సిఫారసులనుపాటించండి

ఆర్కెస్ట్రా ద్వారా ఉత్తమ ఫలితాలను పొందడానికి, BPH జనాభా ఇప్పుడే ప్రారంభించబడినప్పుడు లేదా <8 BPH ప్రతి కొండకు స్ప్రే చేయాలి, ఇది నాటిన తర్వాత దాదాపు 45-50 రోజుల పంటకు అవకాశం ఉంటుంది.  
దుబ్బుకు 8 కన్నా ఎక్కువ దోమలు గమనించినపుడు రెండవ పిచికారీ గోహాన్ తో చేయాలి.  

నిపుణులు & వినియోగదారు రైతులకు వినండి